For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు శృంగారంలో రెట్టింపు ఆనందాన్ని పొందాలంటే... ఈ చిట్కాలను ట్రై చెయ్యండి...!

|

శృంగారం గురించి చాలా మంది ఆడవారు, మగవారు తమ మనసులో ఏముందో బయటకు చెప్పడానికి భయపడుతూ ఉంటారు. అసలు శృంగారానికి సంబంధించి తమకేం కావాలో కూడా వారు అర్థం చేసుకోలేరు.

తమ లైంగిక జీవితం గురించి తమలో తామే బాధపడుతూ.. తమ భాగస్వామికి చెప్పడానికి భయపడుతూ ఉంటారు. దీని వల్ల దంపతుల మధ్య లైంగిక జీవితం ఎలాంటి మార్పు లేకుండా రోటీన్ గా సాగుతుంది.

అయితే మీరు మీ లైంగిక జీవితాన్ని ఏదో యాంత్రికంగా సాగిపోయేలా చేసుకుంటే.. దాని వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. అది మీకు ఏ సమయంలోనైనా బోరింగ్ గా కూడా అనిపించవచ్చు. కాబట్టి మీరు మీ సరళతను కాపాడుకోవడం అనేది చాలా ముఖ్యం.

మీ లైంగిక జీవితంలో ఎప్పటికప్పుడు మెరుగుపరచుకోవడానికి భిన్నమైన మరియు సృజనాత్మక మార్గాలను అన్వేషించడం అనేది చాలా ముఖ్యం. ఇలా మీ ఇద్దరూ ఇష్టపడి విభిన్న రకాలలో శృంగారంలో పాల్గొనడం ప్రారంభిస్తే.. ఆనందపు అంచులను మీరు అవలీలగా సాధించొచ్చు. అలా మీరు మీ రొమాంటిక్ లైఫ్ లో ఆనందించడానికి.. మీ భాగస్వామిలో మూడ్ పెంచడానికి ఏమి చేయాలో.. అందుకు గల చిట్కాలేంటో ఇప్పుడే చూసేయ్యండి...

నా భార్య, స్నేహితుడు చాటుగా కలుస్తున్నారు... వారిని ఎలా ఆపాలి.. దాని కోసం ఏం చేయాలి...!

మూడ్ ని పెంచేందుకు..

మూడ్ ని పెంచేందుకు..

శృంగారంలో పాల్గొనే ప్రతి ఒక్కరూ ఫోర్ ప్లేతోనే ప్రారంభించాలి. ఎందుకంటే మీ లైంగిక జీవితాన్ని పెంచే ఉత్తమ మార్గాలలో ఫోర్ ప్లే ఒకటి. ఈ సమయంలో మీ ఇద్దరికి మూడ్ పెరిగేందుకు.. మీరు కలయికలో కావాల్సినంత ఆనందాన్ని పొందేందుకు ఎంత ఉపయోగపడుతుంది. అయితే మీరు ఎప్పుడూ రోటీన్ గా చేయకండి. ఒక్కోసారి ఒక్కో స్థానం వద్ద ప్రయత్నించాలి. ఇలా చేయడం చాలా సులభమే. ఎందుకంటే ప్రతి ఒక్కరికీ కొన్ని ప్లేసులంటే(చెవులు, మెడ వెనుక, భుజాల వద్ద) చాలా ఇష్టం. దాని వల్ల వారు అద్భుతమైన అనుభూతిని చెందుతారు. ఇలా చేయడం వల్ల మీతో పాటు మీ భాగస్వామి ఉత్సాహంగా కలయికలో పాల్గొనేందుకు సహాయపడుతుంది.

సుతారంగా ముద్దులు..

సుతారంగా ముద్దులు..

మీరు ఫోర్ ప్లే చేసే సమయంలోనే సుతారంగా ముద్దులు కూడా పెట్టండి. ముఖ్యంగా పెదాలు, చెంపలు, మెడ వంటి భాగాలను ముద్దులతో ముంచెత్తడం అనేది లైంగిక జీవితంలో సాధారణమే. అయితే మీరు ఈ సారి కొంచెం కొత్తగా అంటే మెడ వెనుక భాగంలో కిస్ చేయండి. అదే సమయంలో మీ భాగస్వామిని కూడా సుకుమారంగా తన చేతులతో మీ మెడ భాగాన్ని సుతారంగా తాకమని చెప్పండి. మీరు ఒక్కసారి ఆ స్పర్శలోని అనుభూతిని చూస్తే.. మళ్లీ మళ్లీ కావాలని మీ మనసు కోరుకోకుండా ఉంటుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

రోల్ ప్లేయింగ్ ట్రిక్..

రోల్ ప్లేయింగ్ ట్రిక్..

చాలా మంది జంటలు రోటిన్ సెక్స్ లైఫ్ వల్ల.. తమకు బాగా చిరాకు వేస్తుందని చెబుతుంటారు. అందుకే వారు శృంగారంలో కొంచెం కొత్తదనాన్ని కోరుకుంటారు. అలాంటి వారు రోల్ ప్లే వంటి వాటిని ప్రయత్నించవచ్చు. దీంట్లో ఏముంటుంది అనుకుంటున్నారా? ఇందులో చాలా మజా ఉంటుందని కొందరు పురుషుల ఫీలింగ్. ఒక్కసారి మీ భాగస్వామి దుస్తులు మీరు.. మీ దుస్తులను మీ భాగస్వామితో వేయించి.. ఒకరి పాత్ర మరొకరు పోషించాలని కోరుకుంటారు. మీరు అమ్మాయిగా మారడం.. తను అబ్బాయిగా మారడం మాత్రమే కాదు.. ఎవరు లీడ్ తీసుకుంటారో.. అలా మీరు ప్రయత్నిస్తే మంచి ఫలితం వస్తుంది. కావాలంటే మీరు ట్రై చేసి చూడండి.

బ్రేకప్ తర్వాత మళ్లీ లవ్ చేసే ఛాన్సొస్తే... ఈ పొరపాట్లు చేయొద్దు...!

బూతులు మాట్లాడుకోవడం..

బూతులు మాట్లాడుకోవడం..

మీరిద్దరూ పడకగదికి చేరుకున్నాక మీ లైంగిక జీవితాన్ని ఇంకా బాగా ఆస్వాదించాలనుకుంటే.. మీరిద్దరూ చాలా బోల్డ్ ఉండాలి. ముఖ్యంగా మీరు శృంగారం గురించి కొన్ని బూతులు మాట్లాడితే మీ భాగస్వామికి కొంత ఆనందం కలుగుతుంది. దీని వల్ల మీ హార్మోన్లు యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంది.

మిర్రర్ సెక్స్..

మిర్రర్ సెక్స్..

మీరు అద్దం ముందు దీన్ని ఎప్పుడైనా ట్రై చేశారా? అయితే మీరు ఓ పెద్ద అద్దం ఎదుట ఒకసారి ప్రయత్నించి చూడండి. ఇది కొంచెం వింతగా మరియు అసహ్యంగా కూడా అనిపించవచ్చు. మీరు దాన్ని ఆపేసిన తర్వాత, మీ బాడీలో ఏదో అద్భుతం జరిగిందనుకోవడం కంటే.. శృంగారభరితమైనది ఏదీ లేదు.

టాయ్ ఫ్రెండ్స్..

టాయ్ ఫ్రెండ్స్..

భారతీయులలో చాలా మందికి బొమ్మలు మరియు వైబ్రేటర్ల గురించి మాట్లాడటానికి చాలా అసౌకర్యంగా అనిపిస్తుంది. కానీ ఈ వస్తువులు మీ లైంగిక పరాక్రమం మరియు డ్రైవ్ లను మెరుగుపరచడంలో మీకు నిజంగా బాగా సహాయపడతాయి. ఇది మీకు చమత్కారంగా మరియు వింతగా అనిపించవచ్చు. ఇలాంటి వాటి గురించి మీ భాగస్వామితో చర్చించడంలో ఎలాంటి తప్పు లేదు. వారి ఆసక్తులు మరియు మీ ప్రయోజనాలను ప్రేరేపించవచ్చని మీకు ఎప్పటికీ తెలియకపోవచ్చు.

English summary

Quirky ways to charge up your sex life in telugu

Here we are talking about the quirky ways to charge up your sex life. Read on.
Story first published: Wednesday, October 14, 2020, 15:11 [IST]
Desktop Bottom Promotion