For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డ్రై ఆప్రికాట్ లోని గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

By Mallikarjun
|

డ్రై ఆప్రికాట్(ఎండిన ఆప్రికాట్ )ఆప్రికాట్ ను ఎండిన తర్వాత తీసుకుంటారు. డ్రై ఆప్రికాట్ అంటే పండులోని నీటినీ ఇమిరిపోయోలా, చేయండి. డ్రై ఆప్రికాట్ లో ఎటువంటి పోషకాలు కోల్పోకుండా మరియు ఎటువంటి హానీ జరగకుండా వీటిని ఎండబెడుతారు . ఫలితంగా పోషకాలకు ఎటువంటి హానీ జరగదు. ఆప్రికాట్ పండుగా ఉన్నప్పుడు మాత్రమే కాదు డ్రై అయిన తర్వాత కూడా న్యూట్రీషినల్ వాల్యూస్ అలాగే ఉంటాయి

డ్రై లేదా పండుగా ఉన్న ఆప్రికాట్ లో క్యాల్షియం, పొటాషియం, ఫాస్పరస్, , విటమిన్ ఎ, ఐరన్ విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. ఒక కప్పుడు డ్రై ఆప్పికాట్ లో 158మైక్రోగ్రామ్ విటమిన్ ఎ ఉంటుంది. ఈ డ్రైఫ్రూట్ అనేక న్యూట్రీషియన్స్ ను మన ఆరోగ్యాన్ని అవసరం అయ్యే వాటిని మన శరీరానికి అందిస్తుంది . వీటితోపాటు వివిధ రకాల వ్యాధులను నివారిస్తుంది . మరి ఈ వండర్ ఫుల్ డ్రై ఆఫ్రికాట్ లో ని హెల్త్ బెనిఫిట్స్ ను చూద్దాం...

ఎండిన ఆప్రికాట్ ప్రయోజనాలు :

అనీమియా:

అనీమియా:

అనీమియా: ఎవరైతే, అనీమియా రక్తహీనతతో బాధపడుతుంటారో వారికి ఇది ఒక ఉత్తమ ఆహారం. ఇందుల ఉండే కాపర్ ఐరన్ గా షోషింపబడుతుంది. డ్రైఆప్రికాట్ మీ డైలీ డైట్ లో చేర్చుకుంటే హీమోగ్లోబిన్ ఉత్పత్తికి ఎక్కువ సహాయపడి, రక్తహీనతను తొలగిస్తుంది .

మలబద్దకం :

మలబద్దకం :

మలబద్దకం: డ్రైడ్ ఆప్రికాట్ లో పెక్టిన్ అధికంగా ఉంటుంది. ఇంకా ఇందుల సెల్యులోస్ ఇది లాక్సాటివ్ మరియు మలబద్దక సమస్యను నివారిస్తుంది. సెల్యులోజ్ కరగని ఫైబర్ మరియు పెక్టిన్ శరీరంలో వాటర్ లెవల్స్ ను మెయింటైన్ చేయడానికి సహాయపడుతుంది.

జీర్ణం :

జీర్ణం :

జీర్ణక్రియకు: భోజనానికి ముందు ఎండిన ఆప్పికాట్ తినడం వల్ల ఇది జీర్ణక్రియకు బాగా సహాయపడుతుంది. ఇందులో ఆల్కలైన్ మరియు న్యూట్రలైజ్ యాసిడ్స్ అందుకు బాగా సహాయపడుతాయి.

ఫీవర్ :

ఫీవర్ :

ఫీవర్: డ్రైడ్ ఆప్రికాట్ జ్వరాన్ని తగ్గిస్తుంది. వీటిని జ్యూస్ తయారుచేసి తేనె మిక్స్ చేసి అందివ్వాలి. అంతే కాదు దాహాన్ని కూడా తీర్చుతుంది.

స్కిన్ :

స్కిన్ :

చర్మ సంరక్షణకు: డ్రైడ్ ఆప్రికాట్ జ్యూస్ సన్ బర్న్ నుండి ఎదురయ్యే ఎక్జిమా, దురద, తామర వంటివాటిని నివారిస్తుంది. ఇంకా ఇది మొటిమలను నివారిస్తుంది మరయు ఇతర అనేక చర్మ సమస్యలను అరికడుతుంది.

క్లీన్ జీర్ణకోశ :

క్లీన్ జీర్ణకోశ :

డైజెస్టివ్ ట్రాక్ ను శుభ్రపరుస్తుంది: డ్రైడ్ ఆప్రికాట్ పెద్దప్రేగులను శుభ్రపరచడానికి పెద్దపేగుల్లో నిల్వ ఉన్న వ్యర్థాలను బయటకు నెట్టివేయడానికి అద్భుతంగా సహాయపడుతుంది.

గర్భం:

గర్భం:

ప్రెగ్నెన్సీ: డ్రైడ్ ఆప్రికాట్ గర్భధారణకు పురాతన కాలం నుండి హెర్బల్ మెడిసిన్ గా ఉపయోగిస్తున్నారు. ఇది సంతానలోపాలను, హెమరేజెస్ మరియు స్పామ్స్ ను నివారిస్తుంది. ఈ డ్రైడ్ ఫ్రూట్ పేస్ట్ వైజనల్ ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది. ముఖ్యంగా పాలిచ్చే తల్లులకు ఎక్కువగా సహాయపడుతుంది. స్నాక్స్ అండ్ స్వీట్ కు బదులు వీటిని తీసుకోవడం అద్భుతం.

గుండెచప్పుడు క్రమబద్ధీకరించడం :

గుండెచప్పుడు క్రమబద్ధీకరించడం :

హార్ట్ బీట్ ను రెగ్యులేట్ చేస్తుంది. డ్రైడ్ ఆప్రికాట్ ఇది పొటాషియంను ఎక్కువగా అందిస్తుంది. పొటాషియం మినిరల్ మరియు ఎలక్ట్రోలైట్ ఇది ఫ్ల్యూయిడి బ్యాలెన్స్ ను రెగ్యులేట్ చేస్తుంది . ఇది మజిల్ ఫంక్షన్ ను మరియు హార్ట్ బీట్ ను రెగ్యులేట్ చేస్తుంది.

మంచి దృష్టి :

మంచి దృష్టి :

మంచి కంటిచూపు: ఎండిన ఆప్రికాట్ లో అధిక న్యూట్రీషియన్స్ విటమిన్ ఎ అధికంగా ఉండి కంటి చూపుకు బాగా సహాయపడుతాయి . విటమిన్ ఎ ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్స్ . ఇది ఫ్రీరాడికల్స్ ను నివారిస్తుంది మరియు ఇది ఆరోగ్యకరమైన కణాలు, టిష్యూలకు సహాయపడుతుంది.

హీమో గ్లోబిన్ :

హీమో గ్లోబిన్ :

హీమో గ్లోబిన్ : డ్రైడ్ ఆప్రికాట్ లో హీమోగ్లోబిన్ ప్రొడక్షన్ ను కలిగిస్తుంది ఇది రక్తహీనతలోపాన్ని నివారిస్తుంది . ఇందులో మినిరల్ ఐరన్ కాపర్ వంటివి హీమోగ్లోబిన్ ఉత్పత్తికి బాగా సహాయపడుతాయి.

ఆస్తమా ఉపశమనానికి :

ఆస్తమా ఉపశమనానికి :

ఆస్తమా: డ్రైడ్ ఆప్రికాట్ లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల్లో ట్యూబర్క్యులసిస్, ఆస్తమా మరియు బ్రొంకైటిస్ వంటి వ్యాధులను నివారిస్తుంది.

స్కిన్ గ్లో:

స్కిన్ గ్లో:

స్కిన్ గ్లో: చర్మానికి డ్రైడ్ ఆప్రికాట్ ఆయిల్ చాలా ఉపయోగకరం. ఇది మీ చర్మాన్ని స్మూత్ గా మరియు కాంతివంతగా మార్చడానికి సహాయపడుతుంది .

English summary

Health Best Benefits Of Dried Apricots

Dried apricots are obtained from drying the fruit. This includes a drying process that evaporates the water content of the fruits without harming or reducing the nutritive value of the dried apricots. As a result, nutrients are not harmed and you yield even more benefits of dried apricots.
Story first published: Friday, May 9, 2014, 17:04 [IST]
Desktop Bottom Promotion