For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

10 రకాల జ్యూసుల 10 ఆరోగ్య సమస్యలకు విరుగుడుగా పనిచేస్తాయి..

By Super Admin
|

ఆరోగ్యానికి పండ్లే కాదు, పండ్ల జ్యూసులు కూడా ఉపయోగపడుతాయన్న విషయం మీకు తెలుసా ?చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను నయం చేసుకోవడానికి మాత్రలు తినడం కంటే , వాటికి బదులుగా జ్యూసులు తీసుకోవడం ఉత్తమ ఎంపిక .

10 Juices For 10 Health Issues!

తలనొప్పి, జ్వరం వంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలను తగ్గించుకోవడానికి పిల్స్ తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. వీటికి బదులుగా కొన్ని నేచురల్ తీసుకోవడం వల్ల జీవక్రియలు సురక్షితంగా జరుగుతాయి. పిల్స్ తినడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు ఉంటాయి. వీటినుండి తప్పించుకోవాలంటే నేచురల్ రెమెడీస్ ఉత్తమం.

అయితే , అరోగ్య సమస్యలు మేజర్ గా ఉన్నప్పుడు డాక్టర్ సహాయం, టాబ్లెట్స్ అవసరం అవుతాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలను ఈ క్రింది రెమెడీస్ తోటి నివారించుకోవచ్చు.

డిప్రెషన్ :

డిప్రెషన్ :

డిప్రెషన్ సింపుల్ జ్యూస్ తో నయం చేసుకోలేము. బీట్ రూట్, ఆకుకూరలు, ఆపిల్ మరియు క్యారెట్ జ్యూస్ లతో ఉపశమనం పొందవచ్చు.

ఆస్త్మా:

ఆస్త్మా:

నిమ్మరసం, వెల్లుల్లి, ఆపిల్, ఆకుకూరలు, క్యారెట్ తో తయారుచేసిన జ్యూస్ తాగడడం వల్ల ఆస్త్మా లక్షణాలను నివారించుకోవచ్చు.

నెర్వెస్ నెస్:

నెర్వెస్ నెస్:

నెర్వెస్ నెస్ అనేది సైకలాజికల్ సమస్య, కొన్ని సందర్భాల్లో రక్త నాళాలు కూడా సైకలాజికల్ గా ఉంటాయి. కాబట్టి, స్మూతీస్ ను ట్రై చేయడం మంచిదిజ దానిమ్మ, సెలరీ, క్యారెట్ తో తయారుచేసిన స్మూతీ తీసుకోవడం వల్ల నాడీ వ్యవస్థ నెర్వెస్ నెస్ ను స్మూత్ గా ఉంచుతుందిజ

స్ట్రెస్:

స్ట్రెస్:

బేరిపండ్లు, అరటి, స్ట్రాబెర్రీస్ మిశ్రమంతో తయారుచేసే జ్యూస్ స్ట్రెస్ ను తగ్గిస్తుంది.

ఆర్థ్రైటిస్:

ఆర్థ్రైటిస్:

ఆర్థ్రైటిస్ నివారణకు కొద్దిగా ఎక్స్ ట్రా కేర్ తీసుకోవడం చాలా అవరం. నిమ్మ, పైనాపిల్, సెరల్స్, క్యారెట్ మిశ్రమంతో తయారుచేసే జ్యూస్ లు ఆర్థ్రైటిస్ నొప్పుల నుండిఉపశమనం కలిగిస్తుంది.

తలనొప్పి:

తలనొప్పి:

సెలరీ, అల్లం, కేల, కీరదోస , యాపిల్స్ మిశ్రమంతో జ్యూస్ తయారు చేసి తాగడం వల్ల తలనొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.

అజీర్తి:

అజీర్తి:

జీర్ణ సమస్యలను స్మూతీస్ తో నివారించుకోవచ్చు. పుదీనా, నిమ్మ, క్యారెట్, పైనాపిల్ తో జ్యూస్ చేసి తాగడం వల్ల వెంటనే ఉపశమనం కలుగుతుందిజ

అలసట:

అలసట:

ఎప్పుడూ అలసటగా ఫీలవుతుంటే, ఆకుకూరలు, నిమ్మ, యాపిల్స్, బీట్ రూట్, క్యారెట్ తో తయారుచేసే స్మూతీస్ తీసుకోవడం మంచిది.

అల్సర్:

అల్సర్:

అల్సర్ తో బాధపడుతున్నట్లైతే, డాక్టర్ ను సంప్రదించడానికి ముందు నిమ్మ,పైనాపిల్, సెలరీ, క్యారెట్ ను ప్రయత్నించి చూడండి.

మలబద్దకం:

మలబద్దకం:

క్యాబేజ్, యాపిల్, క్యారెట్ తో జ్యూస్ చేసి తాగడం వల్ల మలబద్దకం నివారించుకోవచ్చు.

English summary

10 Juices For 10 Health Issues!

If you knew that some juices can cure certain minor health ailments? Would you still prefer popping in pills? Well, juices would be a better option, right? Also Read: Why Does Your Butt Burn While Pooping?Yes, it isn't healthy to gulp a pill for a minor headache or fever. It is better to first try some natural remedy as that would keep your system safe from side effects that pills could cause.
Desktop Bottom Promotion