For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కెమికల్ ఫుడ్స్ కంటే ఆర్గానిక్ ఫుడ్స్ లో అద్భుత ప్రయోజనాలు..!

By Super Admin
|

ప్రస్తుత రోజుల్లో హెల్త్ కాన్సియస్ వారిలో ఆర్గానిక్ ఫుడ్స్ మీద ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. అందుకే ఆర్గానిక్ ఫుడ్స్ బాగా పాపులర్ అయ్యాయి. పోషకాహార నిపులు మరియు డాక్టర్స్ కూడ ఫుడ్ హ్యాబిట్స్ ను మార్చుకోమని సలహాలిస్తుంటారు. ఆర్గానిక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మంచిది.

ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ గురించి తెలుసుకునే ముందు, ఈ ప్రొడక్ట్స్ అంటే ఏమిటి. చాలా మంది ఆర్గానిక్ ఫుడ్ గురించి వినుంటారు కానీ, చాలా మందికి వీటి గురించి పూర్తిగా తెలియదు,క్లియర్ ఐడియా ఉండదు..

ఆర్గానిక్ ఫుడ్స్ అంటే ఎలాంటి సింథటిక్ కెమికల్స్, హానికరమైన పెస్టిసైడ్స్ , ఇతర పెట్రోలియం బేస్డ్ ఫెర్టిలైజర్స్ మరియు బయోఇంజనీర్డ్ ఉపయోగించకుండా పండించిన ఆహారలను ఆర్గానిక్ ఫుడ్స్ అంటారు.

వ్యవసాయం మాత్రమే కాదు, అనిమల్స్ రీరెంగ్ కూడా ఆర్గానిక్ పద్దతిలోనే ఉపయోగించడం వల్ల క్రాప్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, గుడ్డు, మీట్ , మిల్క్ మరియు ఇతర అనేక ఆహారాలు కూడా హానికరమైన కెమికల్స్ లేకుండా తీసుకోవాలి. ఇలా తీసుకోకలిగినప్పుడే ఆరోగ్యంగా ఉండగలుగుతారు.

ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఉదాహరణకు, ఆర్గానిక్ ఫుడ్స్ పండించడానికి హానకరమైన క్రిమిసంహారాలు, ఎరువులు మరియు వాటర్ బాడీ ఉపయోగించకపోవడం వల్ల వీటి వల్ల పాజిటివ్ ఎఫెక్ట్స్ ను పొందవచ్చు.

అదే విధంగా ఆర్గానిక్ ఫుడ్స్ తీసుకోడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. రోజుకుఒక్క ఆపిల్ తినడం వల్ల మనం ఎలాంటి ప్రయోజనం పొందవచ్చనేది మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఫెర్టిలైజ్డ్, బయోఇంజన్డ్ హానికర కెమికల్స్ ఉపయోగించిన ఆపిల్స్ ను తినడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. అందువల్ల స్వచ్చమైన ఆర్గానిక్ ఫుడ్స్ తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో తెలుసుకుందాం...

ఆర్గానిక్ ఫుడ్స్ వల్ల పొందే అమేజింగ్ బెనిఫిట్స్ :

1. ఇవి వ్యాధులను నివారిస్తాయి:

1. ఇవి వ్యాధులను నివారిస్తాయి:

కొన్ని సైంటిఫిక్ పరిశోధల ప్రకారం నాన్ ఆర్గానిక్ ఫుడ్స్ కంటే ఆర్గానిక్ ఫ్రూట్ అండ్ వెజిటేబుల్స్ 40శాతం యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. అందువల్ల ఆర్గానిక్ ఫుడ్స్ చాలా ఎఫెక్టివ్ గా హార్ట్ డిసీజ్, క్యాన్సర్, హైబ్లడ్ షుగర్స్ ను నివారివాస్తాయి.

2. హానికరపెస్టిసైడ్స్, పెట్రోలియం బేస్డ్ ఫెర్టిలైజర్స్ బయోఇంజన్డ్ (GMOs) ఉండవు:

2. హానికరపెస్టిసైడ్స్, పెట్రోలియం బేస్డ్ ఫెర్టిలైజర్స్ బయోఇంజన్డ్ (GMOs) ఉండవు:

మొక్కలకు అనిమల్స్ జెన్స్ ను ఎరువుగా వేయడం వల్ల దీనికి వ్యతిరేకంగా వేయకపోవడం వల్ల ఎలాంటి ఫలితం ఉండదు. బయోఇంజన్డ్ జెన్స్ ఉపయోగించడం వల్ల పండే ఆహార పదార్థాల్లో అనవసరైన కంటెంట్స్ ఎక్కువగా ఉంటాయి . వీటి వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఆర్గానిక్ ఫుడ్స్ ఉత్పత్తి చేయడానికి జియంఓఎస్ ను ఉపయోగించరు . కాబట్టి, ఇవి చాలా ఉపయోగకరమైనవి.

3. ఆర్గానిక్ ఫుడ్స్ రుచి ఎక్కువ:

3. ఆర్గానిక్ ఫుడ్స్ రుచి ఎక్కువ:

నేచురల్ గా వ్యవసాయం చేసి పండించిన ఆర్గానిక్ ఫుడ్స్ రుచి నేచురల్ గా ఉంటుంది, క్రంచీగా మరియు జ్యూసీగా ఉంటాయి. ఆర్గానిక్ ఫుడ్స్ లో నేచురల్ టేస్ట్ మరియు ఆరోమా వాసన గ్రేట్ గా ఉంటాయి . ఇది గ్రేట్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు.

4. న్యూట్రీషియన్స్ ఎక్కువ:

4. న్యూట్రీషియన్స్ ఎక్కువ:

ఆర్గానిక్ ఫుడ్స్ యొక్క ప్రయోజనాలు గురించి తెలుసుకునే ముందు, ఈ ఆహారాలు పూర్తిగా హానికరమైన కెమికల్స్ కు పూర్తిగా వ్యతిరేకం, ఈఫుడ్స్ లో న్యూట్రీషియన్స్ ఎక్కువగా ఉంటాయి. ఏదైనా ప్రత్యేకంగా ఒక ఆహారం తీసుకుంటే అన్ని రకాల ప్రయోజనాలను ఆర్గానిక్ ఫుడ్స్ ద్వారా పొందవచ్చు.

5. బెటర్ ఎన్విరాన్మెంట్:

5. బెటర్ ఎన్విరాన్మెంట్:

ఆర్గానిక్ ఫుడ్స్ ప్రొడక్ట్స్ తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలను పొందడంతో పాటు, మరిన్న ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వీటిలో క్రిమిసంహారకాలు, కెమికల్స్ ఉపయోగించకపోవడం వల్ల, కేవలం ఎరువులు, నీరు ఉపయోగించడం వల్ల వాతావరణం కాలుష్యం కాకుండా నివారించవచ్చు . ఫెర్టిలింటి శాతం పెంచవచ్చు మరియు శ్రమతక్కువ.

6. అనిమల్ రిప్రొడక్షన్ మీద ఎఫెక్ట్ బెటర్ గా :

6. అనిమల్ రిప్రొడక్షన్ మీద ఎఫెక్ట్ బెటర్ గా :

అనిమల్స్ కు ఒక బెటర్ రీజన్ నాన్ ఆర్గానిక్ మరియు కెమికల్ ఓరియెంటెడ్ ఫుడ్స్. అనిమల్స్ ఆర్గానిక్ ఎలిమెంట్స్ తీసుకుంటే నాన్ ఆర్గానిక్ ఫుడ్స్ కంటే ఎక్కువు ఉత్పత్తి చేస్తాయి . ఆర్గానిక్ ఎగ్స్, మీట్ మరియు పాలు వంటివి ఆర్గానిక్ డైట్

7. చీప్ ఫుడ్:

7. చీప్ ఫుడ్:

కొన్ని ఆహారపదార్థాలు చాలా ఖరీదైనవి, ఆర్గానిక్ ఫుడ్ ఐటమ్స్ మనకు అనుకూలమైన ధరలకే అందుబాటులో ఉంటాయి. కిచెన్ గార్డెన్ లో పెంచడం వల్ల ఫ్రెష్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ పొందుతారు. ఇవి వివిధ రకాల జబ్బులను నివారిస్తాయి . డబ్బు ఆధా చేయవచ్చు.

8. ఎరువులు వాడకం కంట్రోల్ చేయాలి:

8. ఎరువులు వాడకం కంట్రోల్ చేయాలి:

ప్రస్తుతం వాతావరణం వివిధ రకాలుగా కాలుష్యమవుతున్నది . ఆర్గానిక్ పద్దతుల వల్ల వాతావరణం, భూమి కాలుష్యం కాకుండా కాపాడుకోవచ్చు.

English summary

8 Amazing Benefits Of Organic Food Products

Actually, organic foods are those food items that are grown and cultivated without using any synthetic chemicals, harmful pesticides, any petroleum-based fertilizers and bioengineered genes (GMOs).
Story first published: Tuesday, August 23, 2016, 18:28 [IST]
Desktop Bottom Promotion