For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వారానికి 3సార్లు ఆవనూనె, పసుపు మిశ్రమం తింటే పొందే అమేజింగ్ బెన్ఫిట్స్..!!

By Swathi
|

అనారోగ్య సమస్యలు మనలో చాలామందికి చాలా రకాలుగా వస్తుంటాయి. కొన్ని చిన్నవి అయితే.. మరికొన్ని పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు. కొన్ని అనారోగ్య సమస్యలు ప్రాణాలకే ముప్పు తీసుకొస్తే.. మరికొన్ని.. చాలా బాధను, నొప్పిని కలిగిస్తాయి. కాబట్టి.. కొన్ని రకాల అనారోగ్య సమస్యలు, వ్యాధులకు దూరంగా ఉండాలంటే.. కొన్ని న్యాచురల్ పదార్థాలను డైట్ లో చేర్చుకోవాలి.

అనేక రకాల పదార్థాలు.. ఇంట్లోనే అందుబాటులో ఉంటాయి. అవి అమేజింగ్ మెడిసినల్ గుణాలను కలిగి ఉంటాయి. ఇవి.. అనేక వ్యాధులను నయం చేయడంలో, అరికట్టడంలో సహాయపడతాయి. అలాగే వీటిల్లో ఉండే పోషకాలు చాలా ఎఫెక్టివ్ గా పనిచేయడమే కాకుండా.. సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా అడ్డుకుంటాయి.

ఆవనూనె, పసుపు మిశ్రమంలో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు దాగుంటాయి. కేవలం 2 టీస్పూన్ల ఆవనూనె, 1 టీస్పూన్ పసుపు తీసుకుని ప్యాన్ లో వేయాలి. 3నిమిషాలు వేడి చేయాలి. భోజనం తర్వాత.. ఈ మిశ్రమాన్ని వారానికి కనీసం మూడు సార్లు తీసుకోవాలి.

ఆకలి పెంచడానికి

ఆకలి పెంచడానికి

ఈ న్యాచురల్ పదార్థం.. హెల్తీ డైజెస్టివ్ జ్యూస్ లను ఉత్పత్తి చేసి.. ఆకలిని పెంచడంలో సహాయపడతాయి.

కాన్ట్సిపేషన్ నివారించడానికి

కాన్ట్సిపేషన్ నివారించడానికి

కాన్ట్సిపేషన్ వంటి సమస్యలను నివారించడానికి.. పసుపు, ఆవనూనె మిశ్రమం ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇది.. హెల్తీ మస్కస్ ని పేగులలో ఉత్పత్తి చేస్తుంది.

గుండె ఆరోగ్యానికి

గుండె ఆరోగ్యానికి

ఈ రెండు న్యాచురల్ పదార్థాల్లోనూ.. ధమనుల్లో పేరుకున్న చెడు కొలెస్ట్ర్రాల్ కరిగించే సత్తా ఉంటుంది. దీనివల్ల రక్తప్రసరణ మెరుగుపడి.. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

క్యాన్సర్ నివారించడానికి

క్యాన్సర్ నివారించడానికి

ఈ హాంమేడ్ రెమెడీలో ఫైటో న్యూట్రియంట్స్ పుష్కలంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇవి.. క్యాన్సర్ కి కారణమయ్యే కణాలు శరీరంలో పెరగకుండా.. అడ్డుకుంటాయి.

ఆస్తమా నివారించడానికి

ఆస్తమా నివారించడానికి

పసుపు, ఆవనూనె మిశ్రమం.. శ్వాస సంబంధిత సమస్యలను నివారిస్తాయి. ఆస్తమా రాకుండా అడ్డుకుంటుంది.

ఇమ్యునిటీ మెరుగుపరచడానికి

ఇమ్యునిటీ మెరుగుపరచడానికి

ఈ న్యాచురల్ పదార్థంలో ఇమ్యునిటీ పవర్ పెంచే సత్తా ఉంటుంది. దీనివల్ల వైరల్ ఇన్ఫెక్షన్స్ దరిచేరకుండా అడ్డుకోవచ్చు.

బాడీ పెయిన్స్ తగ్గించడానికి

బాడీ పెయిన్స్ తగ్గించడానికి

ఆవనూనె, పసుపు మిశ్రమంలో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలుంటాయి. ఇవి.. వాపులు, నొప్పులను తగ్గించి.. తక్షణ ఉపశమనం కలిగిస్తాయి.

English summary

What Happens When You Eat The Mixture Of Mustard Oil And Turmeric?

What Happens When You Eat The Mixture Of Mustard Oil And Turmeric? As we all agree, suffering from ailments, be it minor ones or the major ones is definitely a pain in the wrong place, literally!
Story first published:Tuesday, August 30, 2016, 11:51 [IST]
Desktop Bottom Promotion