రంజాన్ మాసంలో ఈ పొరపాట్లు చేసారంటే మీకే నష్టం

Posted By: Lekhaka
Subscribe to Boldsky

ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం, రంజాన్ ఉపవాస మాసం. ఈ సమయంలో ప్రజలు రోజంతా ఉపవాసం ఉండి సూర్యాస్తమయం తరువాత ఆహరం తీసుకుంటారు.

రంజాన్ ఆధ్యాత్మిక, ఆరోగ్యకర ప్రయోజనాలను అందిస్తుంది. నిజానికి, గ్లోకోస్ అధిక స్థాయిలో ఉండేవారికి ఏమీ తినకుండా ఎంతో సమయం గడపడం వల్ల బ్లడ్ షుగర్ స్థాయి తగ్గిపోతుంది. ఉపవాస సమయంలో శరీరంలో నిల్వ ఉన్న గ్లూకోస్ పూర్తిగా పోతుంది.

రంజాన్ స్పెషల్ : ఆలూ చికెన్ బిర్యానీ రిసిపి

ఈ విధానాన్ని అనుసరించడం వల్ల కొంతమంది విజయవంతంగా బరువుతగ్గుతారు మరికొంతమంది వారి కొలెస్ట్రాల్ స్థాయిని సరిచేసుకుంటారు. అయితే, ఇక్కడ రంజాన్ సమయంలో నివారించాల్సిన కొన్ని పొరపాట్లు ఉన్నాయి. అవి ఏంటో ఒకసారి తెలుసుకుందాం..

#1

#1

“రూహ్ అఫ్జా” ఎక్కువగా తాగడం వల్ల వీటిలో ఆడిటివ్స్, షుగర్, కలర్స్ జోడిస్తారు. ఇవి ఆరోగ్యానికి అలానే అందచేస్తుంది. కాబట్టి దీన్ని పరిమితంగా తీసుకోవడం ముఖ్యం. దీన్ని వారానికి 2 సార్లు తాగితే చాలు.

#2

#2

ఇఫ్తార్ ముందు ఎక్కువ నీరు తాగడం కూడా మానేయండి. ఇఫ్తార్ సమయంలో కొద్దిగా మాత్రమే నీటిని తీసుకోవాలి.

#3

#3

ఇఫ్తార్ తరువాత వెంటనే జిమ్ చేయకండి. మీ శరీరం తీసుకున్న ఆహరం అరగడానికి కనీసం 2 గంటల సమయం పడుతుంది.

#4

#4

వెంటనే ఆహారాన్ని నమలడం లేదా మింగడం చేయడం మరో పొరపాటు. జీర్ణం కావడానికి నిదానంగా నమిలి తినాలి.

#5

#5

వెంటనే డిజర్ట్స్ తినడం. ఇది మిమ్మల్ని నిద్రకు ఉపక్రమించెట్టు చేసే మరో పొరపాటు. 2 గంటల విరామం తరువాత, మీరు డజర్ట్ ని తిని ఆనందించండి.

#6

#6

సోడియం ఉన్న ఆహరం తినడం వల్ల దాహం పెరుగుతుంది. అరటి పళ్ళు పొటాసియంని కలిగి ఉంటాయి. కాబట్టి అవి తింటే దాహం నియంత్రిస్తుంది.

English summary

Common Mistakes Made In Ramzan

According to the Islamic calender, Ramadan is the fasting month. That is the time when people fast during the day and consume food after sun set. Ramadan offers both spiritual and health benefits.
Story first published: Thursday, June 1, 2017, 13:00 [IST]
Subscribe Newsletter