1. బ్లడ్ ప్రెషర్ ని తగ్గిస్తుంది:

1. బ్లడ్ ప్రెషర్ ని తగ్గిస్తుంది:

ఆల్మండ్ మిల్క్ ని తీసుకోవడం వలన బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది. అలాగే సొయా మరియు డైరీ ప్రాడక్ట్స్ ఇంటాలరెన్స్ కలిగిన వారికిది ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. హై బ్లడ్ ప్రెషర్ వలన బ్లడ్ మూవ్మెంట్ సరిగ్గా ఉండదు. అందువలన, ఆల్మండ్ మిల్క్ ను తీసుకోవడం ద్వారా బ్లడ్ ప్రెషర్ ని అదుపులో ఉంచుకోవచ్చు.

2. కిడ్నీ ఫంక్షన్ ని మెరుగుపరుస్తుంది:

2. కిడ్నీ ఫంక్షన్ ని మెరుగుపరుస్తుంది:

ఆల్మండ్ మిల్క్ లో పొటాషియం, ఫాస్ఫరస్ అనేవి తక్కువ మోతాదులో లభిస్తాయి. ఇవి క్రానిక్ లేదా అక్యూట్ కిడ్నీ ప్రాబ్లెమ్స్ తో ఇబ్బంది పడేవారికి ఉపయోగపడతాయి. సాధారణంగా, కిడ్నీ సమస్యలతో బాధపడేవారు ఈ మినరల్స్ ని ఎక్కువగా తీసుకోకూడదు.

3. గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది

3. గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది

ఆల్మండ్ మిల్క్ లో కొలెస్ట్రాల్ తక్కువగా లభిస్తుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. రీసెర్చ్ ల ప్రకారం ఆల్మండ్ మిల్క్ ని తాగడం ద్వారా కొరోనరీ హార్ట్ డిసీస్ ను అరికట్టవచ్చు. అలాగే, ఆల్మండ్ మిల్క్ లో లభించే పొటాషియం వాసోడైలేటర్ గా పనిచేసి టెన్షన్ ని అలాగే గుండెపై ఒత్తిడిని తగ్గిస్తుంది.

4. కండరాలను బలపరుస్తుంది

4. కండరాలను బలపరుస్తుంది

ఆల్మండ్ మిల్క్ లో రైబో ఫ్లెవిన్ లభిస్తుంది. ఇది విటమిన్ బి లో ఒకరకం. ఇది ఐరన్ వంటి మిగతా మినరల్స్ తో పనిచేసి కండరాల వృద్ధిని అలాగే బలాన్ని పెంపొందిస్తుంది. ఆల్మండ్ మిల్క్ అనేది ప్రొటీన్లకు నిలయం. ఇది సెల్స్ ని అలాగే టిష్యూలను రిపెయిర్ చేసి మెయింటైన్ చేసేందుకు తోడ్పడుతుంది.

5. కంటిచూపును మెరుగుపరుస్తుంది

5. కంటిచూపును మెరుగుపరుస్తుంది

ఆల్మండ్ మిల్క్ లో విటమిన్ ఏ వంటి విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి కంటిచూపును మెరుగుపరిచేందుకు తోడ్పడతాయి. కంటికి సంబంధించిన సమస్యలను తొలగించడానికి ఆల్మండ్ మిల్క్ తోడ్పడుతుంది.

6. యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్

6. యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్

ఆల్మండ్ మిల్క్ ను తాగడం ద్వారా కాన్సర్ సెల్స్ వృద్ధిని అరికట్టవచ్చు. ప్రత్యేకించి ప్రోస్టేట్ కాన్సర్ సెల్స్ పై దీని ప్రభావం ఎక్కువ. ఆల్మండ్ మిల్క్ ఇంటేక్ ను పెంచుకుంటే బ్రెస్ట్ కాన్సర్ వృద్ధిని నివారించవచ్చు.

7. బోన్స్ ఆరోగ్యం

7. బోన్స్ ఆరోగ్యం

ఆల్మండ్ మిల్క్ లో కేల్షియం లభిస్తుంది. బోన్స్ ఫార్మేషన్ కి అలాగే వాటి మెయింటెనెన్స్ కి, దృఢమైన పళ్ళకి ఇది అవసరం. ఈ మినరల్ అనేది మజిల్స్ ని రిలాక్స్ చేయడానికి అవసరం. అలాగే బ్లడ్ క్లాటింగ్ కి ఆలాగే హార్ట్ బీట్ ను నార్మల్ గా చేయడానికి ఇది అవసరం. కేల్షియం ద్వారా ఆస్టియోపోరోసిస్ సమస్యను అరికట్టవచ్చు.

8. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది

8. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది

ఆల్మండ్ మిల్క్ లో వివిధ విటమిన్లు అలాగే మినరల్స్ కలవు. ఇవి ఇమ్మ్యూన్ సిస్టమ్ ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. ఇమ్మ్యూన్ సిస్టమ్ వలన శరీరంలోని ఇన్ఫెక్షన్ ని కలుగచేసే క్రిములు నశిస్తాయి. అందువలన, వివిధ వ్యాధుల బారిన పడే సమస్య తగ్గుతుంది.

9. కేలరీలు తక్కువ

9. కేలరీలు తక్కువ

ఆల్మండ్ మిల్క్ లో ఆవుపాలతో పోలిస్తే కేలరీలు తక్కువగా లభ్యమవుతాయి. ఒక కప్పు తీపిలేని ఆల్మండ్ మిల్క్ లో దాదాపు 30-50 కేలరీలు లభ్యమవుతాయి. అందువలన, మీరు వెయిట్ ను తగ్గడానికి అవకాశము ఉంది. అలాగే, డయాబెటిస్ వంటి కండిషన్స్ ని మీరు మేనేజ్ చేయగలుగుతారు.

10. షుగర్ తక్కువగా లభిస్తుంది

10. షుగర్ తక్కువగా లభిస్తుంది

ఆల్మండ్ మిల్క్ ని ఇంటివద్దే తయారుచేస్తే షుగర్ తక్కువగా ఉంటుంది. ఒకవేళ ప్యాకేజ్డ్ ఆల్మండ్ మిల్క్ ని మీరు ప్రిఫర్ చేస్తే అందులో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అందులో, ఆర్టిఫీషియల్ స్వీటనర్స్ ని జోడిస్తారు. డయాబెటిస్ పేషంట్స్ హోమ్ మేడ్ ఆల్మండ్ మిల్క్ ని ఎటువంటి సందేహం లేకుండా తీసుకోవచ్చు.

Read more about: homemade nutrition calories weight loss cancer బాదం న్యూట్రీషియన్ బరువు తగ్గుట క్యాన్సర్
English summary

10 Nutrition Facts Of Homemade Almond Milk

Almond milk contains no lactose or cholesterol and it's prepared by crushing almonds in the blender. It is recommended as a good option for those who don't consume any form of dairy products. The benefits of homemade almond milk include boosting immunity, preventing cancer, low in calories, aiding in weight loss, etc.
Story first published: Wednesday, March 7, 2018, 11:00 [IST]
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X