For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

షులేకుండా వట్టికాళ్ళతో వాకింగ్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గూర్చి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు!

వట్టికాళ్ళతో వాకింగ్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గూర్చి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు !

|

భారతీయ ఉపఖండం, దాని గొప్ప వారసత్వ సంపద అయిన కామాసూత్రా, యోగా / ధ్యానం వంటి వాటిని యావత్ ప్రపంచానికి ఎంతో అందించింది. ఇప్పుడు ప్రపంచం మొత్తం మరొక భారతీయ సంస్కృతికి తెర తీయబడుతోంది : అదే "బేర్ఫుట్ వాకింగ్" (అంటే ఒట్టి కాళతో నడవటం).

ప్రతీ భారతీయుడు యోగాను సాధించకపోయినా (లేదా) లైంగిక చర్యలకు జరిపి ఉండకపోయినా, మనము ఇంట్లోనే ఒట్టి కాళతో నడుస్తాము, అలాగే మన బంధువులు కూడా ఇదే పద్ధతిని ఆచరిస్తారనే ఆశాభావాన్ని మనము కలిగి ఉంటాము.

These Health Benefits Of Walking Barefoot Will Blow Your Mind!

అందువల్ల, భారతీయులు ఎక్కువగా పాదరక్షలను ధరించడాన్ని ఎల్లప్పుడూ ఎందుకు ప్రవేశిస్తారని మీరు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారా ? బేర్ఫుట్ వాకింగ్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గూర్చి మీకు తెలిస్తే, మీరు కూడా ఇదే పద్ధతిని అలవాటు చేసుకుంటారు. దానివల్ల కలిగే ప్రయోజనాలేమిటో ఇక్కడ మనము చూద్దాం.
# 1 నిద్రలేమిని దూరం చేస్తుంది :

# 1 నిద్రలేమిని దూరం చేస్తుంది :

చెప్పులు లేని కాళ్ళతో, ప్రత్యేకంగా మీరు గడ్డి మీద నడవటం వల్ల తక్షణమే మీకు ప్రశాంతతనివ్వడం జరుగుతుంది ఎందుకు? ఎందుకంటే, మీరు బేర్ఫుట్తో నడిచినప్పుడు, మీ శరీరం భూమి యొక్క ఉపరితలంతో నేరుగా సంబంధం కలిగి ఉంటుంది, ఇది భూమి యొక్క విద్యుదయస్కాంత పౌనఃపున్యాలను మీ పాదాల ద్వారా, మీ పూర్తి శరీరంలోనికి ఈ విద్యుదయస్కాంతల పౌనఃపున్యాలను అనుమతిస్తుంది.

దీనినే ఎర్థింగ్ అని పిలుస్తారు, దీనివల్ల ఆరోగ్యం అనేది మరింత బాగా మెరుగుపరిచబడతుందని శాస్త్రీయంగా నిరూపించబడింది. అలాగే అది నిద్రలేమిని కూడా దూరం చేస్తుంది.

# 2 మీ శరీర భాగాలకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది :

# 2 మీ శరీర భాగాలకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది :

బేర్ఫుట్ వాకింగ్ వల్ల మీ పాదాల అడుగున ఉన్న అరికాళ్లలో ఆక్యూప్రెజర్ పాయింట్లు ఉత్తేజం చెందుతాయి. ఇది మీ నాడీ వ్యవస్థను ప్రేరేపించి, రక్తనాళాల పనితీరు మందగించిన మధుమేహ బాధితులకు, అనారోగ్య-సిరలను కలిగి బాధపడుతున్న వారికి ఇది ముఖ్యంగా ఉపయోగకరంగా ఉంటూ, మీ కాళ్ళు, పాదాల అడుగుల రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

# 3 శరీర సమతుల్యాన్ని పరిరక్షిస్తుంది :

# 3 శరీర సమతుల్యాన్ని పరిరక్షిస్తుంది :

మీ శరీరంలో సమతుల్యము అనేది, మీ చెవిలోని వెలుపలి వ్యవస్థచే నిర్వహించబడుతుంది, మీ శరీరమంతటా ఉన్న గ్రాహకాల నుంచి సేకరించిన సమాచారానికి అనుగుణంగా పని చేయడానికి ఇది ఆధారపడి ఉంటుంది. ఇలాంటి ముఖ్యమైన వ్యవస్థలోనే మీ పాదాల అడుగున ఉన్న భాగం చాలా డైనమిక్ పాత్రను పోషిస్తుంది. కాబట్టి, మీ అరిపాదాలు నేరుగా నేలతో సంబంధం కలిగి ఉన్నప్పుడు, మీ శరీరం సమతుల్యముగా ఉండటానికి సంబంధించిన నాడీ వ్యవస్థను ప్రేరేపిస్తోంది, ఇది ముఖ్యంగా మీ వృద్ధాప్య దశలో బాగా ఉపయోగపడతాయి.

# 4 రోగనిరోధక శక్తిని పెంచుతుంది :

# 4 రోగనిరోధక శక్తిని పెంచుతుంది :

బేర్ఫుట్ వాకింగ్ వల్ల, మీ రక్త కణాల నాణ్యతను & పరిమాణాన్ని మెరుగుపర్చబడేలా చేసి, మీలో ఉన్న రోగనిరోధక శక్తి సామర్థ్యాన్ని పెంపొందించేలా చేస్తుంది.

అలాగే మీ శరీర ఆరోగ్యమును కాపాడుతూ, తిరిగి మిమ్మల్ని సహజ స్థితికి తీసుకు వస్తుంది, ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచటానికి కూడా చాలా ఉపయోగపడుతుంది.

# 5 మీలో ఉన్న శక్తిని పెంపొందిస్తుంది :

# 5 మీలో ఉన్న శక్తిని పెంపొందిస్తుంది :

ఒత్తిడి & ఆందోళనల వంటివి మన శక్తిని నిర్వీర్యం చేస్తున్నాయి, మనము ఆరోగ్యకరమైన స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే శరీరంలో ఉన్న పూర్తి శక్తిని పూర్తిగా మెరుగుపరచగలదు. బేర్ఫుట్ వాకింగ్, మీ మనసుకు ప్రశాంతతను చేకూర్చి, మీ ఆరోగ్యాన్ని కూడా సంరక్షించగలదు. ఈ విధంగా మీ ఆరోగ్యానికి మంచి ప్రభావాలను చేకూర్చేందుకు గానూ, మీ పాదాలు భూమితో ప్రత్యక్ష సంబంధాలను కలిగి ఉండటం వల్ల, కాలక్రమేణా మీ శరీరంలో ఉన్న శక్తి స్థాయిలను పెంచుతుంది.

ఈ కథనాన్ని ఇతరులకి భాగస్వామ్యం చేయండి!

మీ దగ్గర మాత్రమే ఈ అద్భుతమైన సమాచారం ఉంచవద్దు! దీన్ని మీ స్నేహితులతో షేర్ చెయ్యడం వల్ల వారు కూడా దీనిని చదవగలరు

English summary

These Health Benefits Of Walking Barefoot Will Blow Your Mind!

Walking barefoot, especially on grass, is known to calm you down instantaneously. It's because when your body is in direct contact with the surface of the Earth, the electromagnetic frequencies of the earth syncs with the electromagnetic frequency of your own body, which has been proven scientifically to improve health and wellness. It's also known as earthing.
Story first published:Wednesday, April 4, 2018, 17:41 [IST]
Desktop Bottom Promotion