For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంగాళదుంప స్పెషల్ వంటలు: శివరాత్రి స్పెషల్

|

మహాశివరాత్రి ఒక ఒక రోజే ఉంది. చాలా మంది మహాశివరాత్రి రోజు దేవుడి అనుగ్రహం పొందడానికి శివుడుని భక్తి శ్రద్దలతో కొలిచి, ఉపవాస దీక్షలు చేస్తారు. అయితే కొంత మంది ఆహార ప్రియులు మాత్రం ఉపవాసం చేస్తూనే అల్పాహారం తీసుకుంటుంటారు. లేదా ఉపవాసాలు ఉండని వారు కూడా ఉన్నారు. అయితే ఉపవాసదీక్షలు చేసే వారు, ఉపవాసం ముగించే వారికోసం కొన్ని వెరైటీ శివరాత్రి వంటలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని వంటలు మనకు తెలిసనవే అయినా, దీక్ష పూర్తి చేసుకొన్న సమయం మన శరీరానికి కావల్సిన పోషకాలు తిరిగి పొందడానికి ఇటువంటి స్పెషల్ వంటలు తీసుకోవడం చాలా అవసరం.

పొటాటో లేదా ఆలూ రిసిపిలు పూర్తి పోషకాలను అంధించడంతో పాటు, వివిధ రకాలుగా ఈ వంటలను తయారుచేయవచ్చు. బంగాళదుంప వంటలను వివిధ మసాలా దినుసులతో వివిధ ఫ్లేవర్స్ తో వండుకోవచ్చు. మరి ఈ వెరైటీ వంటలను మీరు కూడా టేస్ట్ చేయాలంటే ఈ క్రింది స్లైడ్ లో చూడాల్సిందే...

<a href=మేతిఆలూ-పరోటా,రోటికి బెస్ట్ కాంబినేషన్" title="మేతిఆలూ-పరోటా,రోటికి బెస్ట్ కాంబినేషన్" class="sliderImg image_listical" width="600" height="338" loading="lazy"/>

మేతిఆలూ-పరోటా,రోటికి బెస్ట్ కాంబినేషన్

మన ఇండియంన్ కుషన్స్ లో తాజా మెంతికూర, బేబీ పొటాటోలను ఉపయోగించి మేతి ఆలూ తయారుచేయడం చాలా సులభం మరియు సింపుల్ ప్రిపరేషన్ . బేబీ పొటాటాలో అందుబాటులో లేకపోతే సాధారణ బంగాళదుంపలను ఉపయోగించవచ్చు. ఇది అధిక న్యూట్రీషిన్ ఫుడ్ మరియు హాట్ పరోటా మరియు రోటీలతో ఎంజాయ్ చేయవచ్చు

<a href=చిట్టి దమ్ ఆలు--కొంచెం హాటు కొంచెం స్వీటు" title="చిట్టి దమ్ ఆలు--కొంచెం హాటు కొంచెం స్వీటు" class="sliderImg image_listical" width="600" height="338" loading="lazy"/>

చిట్టి దమ్ ఆలు--కొంచెం హాటు కొంచెం స్వీటు

ఆలుగడ్డలు కనిపించగానే కరకరలాడే చిప్స్ కళ్లముందు మెదులుతుంటాయి. లేదంటే కమ్మటి వేపుడు గుర్తుకొస్తుంది. టమోట, వంకాయ కూరల్లో రెండు ఆలుగడ్డలు వేసుకోవడం కూడా రొటీనే. ఇంకా ఏం చేసుకోవచ్చు అంటారా... కొంచెం కొత్తగా, వెరైటీగా ఉండే ఆలుగడ్డ వంటల్ని . ఇండియన్ వంటల్లో బాగా ప్రసిద్ది చెందిన వంటకాల్లో ఈ ఆలూ దమ్ కూడా ఒకటి. ఈ ఆలూ దమ్ ను ఒక్కో ప్రదేశంలో ఒక్కో రకంగా తయారు చేస్తుంటారు. ఉదాహరణకు పశ్చిమబెంగాల్ లో పోస్టో ఉపయోగించి గ్రేవి చిక్కగా తయారు చేసి ఆలూ దమ్ చేస్తారు. అదే సౌత్ లో గ్రేవీకి కొబ్బరి తురుము ఉపయోగించి తయారు చేస్తారు.

<a href=బంగాళదుంప-పచ్చిబఠానీ ఫ్రై" title="బంగాళదుంప-పచ్చిబఠానీ ఫ్రై" class="sliderImg image_listical" width="600" height="338" loading="lazy"/>

బంగాళదుంప-పచ్చిబఠానీ ఫ్రై

పచ్చిబఠానీలను ఉపయోగించి తయారుచేసే వంటలు అనేకం ఉన్నాయి. పచ్చిబఠానీలను మటర్ అని కూడా అంటారు. వీటితో మటర్ పనీర్ నుండి ఆలూ మటర్ వరకూ వివిధ వెరైటీ వంటలను వండుతారు. పనిచేసే ఉద్యోగస్తులకు ఉరుకులు పరుగుల జీవితంలో త్వరగా తయారయ్యే వంటలకు ఎక్కువ ప్రధాన్యత ఇస్తుంటారు. అటువంటి వంటకాలలో ఈ మటర్ పనీర్ కూడా ఒకటి. చాలా సులభం, చాలా తర్వగా రెడీ చేసేయవచ్చు.

<a href=ఆలూ గోబీ మసాలా -అద్భుతమైన టేస్ట్" title="ఆలూ గోబీ మసాలా -అద్భుతమైన టేస్ట్" class="sliderImg image_listical" width="600" height="338" loading="lazy"/>

ఆలూ గోబీ మసాలా -అద్భుతమైన టేస్ట్

సాధారణంగా బంగాళదుంతో వివిధ రకాల వంటలు వండుతారు. బంగాళదుపం కర్రీ, వేపుడు, చిప్స్ అంటే అందరికీ చాలా ఇష్టం. ముఖ్యంగా పిల్లలకు పెద్దలకు ఇష్టమైన బంగాళదుంపలతో టేస్టీగా వంటలను తయారుచేయవచ్చు. భారతీయ వంటకాలలో బంగాళదుంప ప్రముఖమైనది. తరచూ వాడబడుతుంది. ఇంట్లో రెండు బంగాళదుంపలు ఉన్నాయంటే చాలు కూరకోసం వెతుక్కోనక్కరలేదు అంటారు. దానిని ముక్కలు చేసి, ఉఢకబెట్టి ఏదో ఒక పొడికూర, వేపుడు చేసుకోవచ్చు.

<a href=రోటీ స్పెషల్ - ఆలూ సబ్జీ" title="రోటీ స్పెషల్ - ఆలూ సబ్జీ" class="sliderImg image_listical" width="600" height="338" loading="lazy"/>

రోటీ స్పెషల్ - ఆలూ సబ్జీ

ఈ ఆలూ సబ్జీ బంగాళదుంప ముక్కలతో తయారు చేస్తారు. ఇది ఇంత అద్బుతమైన రుచిని కలిగి ఉండటానికి ప్రధానకారణం, ఇందులో మనం వాడే కలౌంజి (ఇది మార్కెట్లో లభిస్తుంది) అలాగే సీసాల్ట్ మరింత టేస్ట్ ను జోడిస్తుంది. ఈ ఆలూ సబ్జీ రోటి, రైస్ కు అద్భుత కాంబినేషన్

<a href=ఆలూ - గోబీ పులావ్: టేస్టీ అండ్ ఈజీ" title="ఆలూ - గోబీ పులావ్: టేస్టీ అండ్ ఈజీ" class="sliderImg image_listical" width="600" height="338" loading="lazy"/>

ఆలూ - గోబీ పులావ్: టేస్టీ అండ్ ఈజీ

మీరు చాలా త్వరగా మరియు సులభంగా ఏదైనా వండాలనుకుంటున్నారా?అటువంటప్పుడు ఈ ఆలూ గోబీ రిసిపి చాలా సులభం మరియు రుచికరంగా ఉంటుంది. బంగాళదుంప మరియు కాలీఫ్లవర్ కాంబినేషన్ లో మీరు చాలా సులభంగా తయారుచేయవచ్చు. ఈ పలావ్ రిసిపికి కొన్ని మసాలా దినుసులు జోడించడం వల్ల అద్భుతమైన రుచి కలిగి ఉంటుంది.

<a href=ట్యాంగీ ఆలూ టమాటర్ : సైడ్ డిష్ రి" title="ట్యాంగీ ఆలూ టమాటర్ : సైడ్ డిష్ రి" class="sliderImg image_listical" width="600" height="338" loading="lazy"/>

ట్యాంగీ ఆలూ టమాటర్ : సైడ్ డిష్ రి

సిపి

బంగాళదుంపలు ప్రతి ఇంటి వంటగదిలో నిల్వచేసుకోవడానికి చూస్తూనే ఉంటాం. చాలా మంది ఇల్లలో బంగాళదుంప వంటలేకుండా వారి భోజనం పూర్తి కాదు. బంగాళదుంపతో తయారుచేసే సైడ్ డిష్ కానీ, లేదా సబ్జీ కానీ ఒక ప్రదేశానికి మరో ప్రదేశాని చాలా తేడా ఉంటుంది. భోజనానికి ఆలూతో వివిధ రకాలుగా వంట వండవచ్చు .

<a href=సౌత్ ఇండియన్ ఆలూ క్యాప్సికమ్ కర్రీ" title="సౌత్ ఇండియన్ ఆలూ క్యాప్సికమ్ కర్రీ" class="sliderImg image_listical" width="600" height="338" loading="lazy"/>

సౌత్ ఇండియన్ ఆలూ క్యాప్సికమ్ కర్రీ

ఆలూ(బంగాళదుంప) మరియు క్యాప్సికమ్ రెండింటిని ఇండియన్ కుషన్ లో విరివిగా ఉపయోగిస్తుంటారు. అయితే, ఆలూ మరియు క్యాప్సికమ్ కాంబినేషన్ రిసిపి నార్త్ ఇండియన్ కర్రీ.

<a href=కుస్ కుస్ ఆలూ-స్పెషల్ టేస్ట్" title="కుస్ కుస్ ఆలూ-స్పెషల్ టేస్ట్" class="sliderImg image_listical" width="600" height="338" loading="lazy"/>

కుస్ కుస్ ఆలూ-స్పెషల్ టేస్ట్

బంగాళదుంపలను వివిధ రకాలుగా వండుతారు, బంగాళదంపలు ఎలా వండినా చాలా రుచికరంగా ఉంటుంది. మరింత రుచికరంగా, టేస్టీగా తినాలంటే, కుస్ కుస్ ఆలూను ప్రయత్నించండి.

<a href=దమ్ ఆలూ - పంజాబీ స్పెషల్ రిసిపి" title="దమ్ ఆలూ - పంజాబీ స్పెషల్ రిసిపి" class="sliderImg image_listical" width="600" height="338" loading="lazy"/>

దమ్ ఆలూ - పంజాబీ స్పెషల్ రిసిపి

ఇండియన్ వంటల్లో బాగా ప్రసిద్ది చెందిన వంటకాల్లో ఈ ఆలూ దమ్ కూడా ఒకటి. ఈ ఆలూ దమ్ ను ఒక్కో ప్రదేశంలో ఒక్కో రకంగా తయారు చేస్తుంటారు. ఉదాహరణకు పశ్చిమబెంగాల్ లో పోస్టో ఉపయోగించి గ్రేవి చిక్కగా తయారు చేసి ఆలూ దమ్ చేస్తారు. దమ్ ఆలూ పంజాబీయుల స్పెషల్ రిసిపి. చాల రుచికరంగా ఉంటే.

<a href=గుజరాతీ ఆలూ సబ్జి కాంబినేషన్ ఫర్ వెజ్ ఫులావ్" title="గుజరాతీ ఆలూ సబ్జి కాంబినేషన్ ఫర్ వెజ్ ఫులావ్" class="sliderImg image_listical" width="600" height="338" loading="lazy"/>

గుజరాతీ ఆలూ సబ్జి కాంబినేషన్ ఫర్ వెజ్ ఫులావ్

బంగాళదుంపలతో వివిధ రకాల ఎక్స్ పిరిమెంట్స్ చేసి కొత్త టేస్ట్ ను రుచి చూడవచ్చు. ఈ ఆలూ సబ్జీ పూర్తి గుజరాతీ వంటకాం. గుజరాతీయులు చాలా వరకూ వెజిటేరియన్స్. చాల మంది ఇప్పటీ అక్కడ ఉల్లిపాయ మరియు వెల్లల్లి వంటివి వారి రెగ్యులర్ డైట్ లో వాడరు.

<a href=ఆలూ జీర - భోజనానికి స్పెషల్ సైడ్ డిష్" title="ఆలూ జీర - భోజనానికి స్పెషల్ సైడ్ డిష్" class="sliderImg image_listical" width="600" height="338" loading="lazy"/>

ఆలూ జీర - భోజనానికి స్పెషల్ సైడ్ డిష్

సాధారణంగా, భోజనానికి ఏదో ఒక సైడ్ డిష్ లేనిదే కొంత మంది ముద్ద పొట్టలోకి దిగదు. గ్రేవీ లేకపోయినా సరే సైడ్ డిష్ తో కడుపు నింపేసుకుంటారు, సైడ్ డిష్ ప్రియులు. అంతే కాదు మన సౌత్ ఇండియన్ సైడ్ డిష్ లో ఎప్పుడూ తిని బోర్ కొట్టినప్పుడు నార్త్ వంటకాల మీద ప్రయోగ చేస్తే రుచికి రుచి, కొంత వంటలు ట్రై చేసాం అన్న సంతోషం ఉంటుంది.

English summary

Potato Recipes For Shivratri Vrat

Maha Shivratri is just 2 days away and we need to gear up to welcome Lord Shiva into our homes. Devotees are expected to fast on Shivratri but then Indians are incurable foodies. We cannot help but feast even after a fast. That is why a variety of Shivratri recipes for breaking the fast are very popular. These are called the vrat recipes.&#13;
Desktop Bottom Promotion